Deuteronomy 33:11
యెహోవా, అతని ఆధిపత్యాలను దీవించు, 1 అతడు చేసే పనులను అంగీకరించు. 1 అతనికి విరోధంగా లేచే వారి, 1 అతన్ని ద్వేషించేవారి నడుములు విరగ్గొట్టు. 1 వాళ్ళు మళ్ళీ లేవరు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Numbers 18:8ఇంకా యెహోవా అహరోనుతో “చూడు, ఇశ్రాయేలీయులు నాకు తెచ్చే కానుకలు, పవిత్ర అర్పణల బాధ్యత నీకిచ్చాను. ఈ అర్పణల్లో నీకూ, నీ కొడుకులకూ శాశ్వతంగా భాగం దక్కుతుంది.
Deuteronomy 18:1“యాజకులుగా నియమితులైన లేవీయులకు, అంటే లేవీగోత్రం వారికి ఇశ్రాయేలు ప్రజలతో భాగం గానీ, వారసత్వపు హక్కు గానీ ఉండవు. వారు యెహోవాకు దహనబలిగా అర్పించే వాటినే తింటారు.
Psalms 20:3ఆయన నీ అర్పణలు జ్ఞాపకం చేసుకుని, నీ దహన బలులు అంగీకరిస్తాడు గాక. 1
Jeremiah 15:10అయ్యో నాకెంతో బాధ! అమ్మా! దేశస్థులందరితో కలహాలు పెట్టుకునేవాడిగా నన్ను కన్నావు. నేనెవరికీ అప్పివ్వలేదు, అప్పు తీసుకోలేదు. అయినా వారంతా నన్ను దూషిస్తున్నారు. 1
Ezekiel 20:40ఇది ప్రభువైన యెహోవా వాక్కు. “ఇశ్రాయేలీయుల ఎత్తయిన నా పవిత్ర పర్వతం మీద దేశంలో ఉన్న ఇశ్రాయేలీయుల ఇంటి వాళ్ళందరూ నన్ను ఆరాధిస్తారు. అక్కడ నేను వాళ్ళ పట్ల సంతోషిస్తాను. అక్కడ మీ ప్రతిష్ఠిత అర్పణలు, మీ ప్రథమ ఫలదానాలూ, ప్రతిష్ఠిత కానుకలన్నీ నేను అంగీకరిస్తాను.
Amos 5:10పట్టణ గుమ్మం దగ్గర బుద్ధి చెప్పే వారిని 2 వాళ్ళు అసహ్యించుకుంటారు. 2 యథార్థంగా మాట్లాడే వారిని ఏవగించుకుంటారు. 2