bible.software › Deuteronomy › Deuteronomy 33 › Deuteronomy 33:18
Deuteronomy 33:18
జెబూలూను గురించి మోషే ఇలా పలికాడు, 1 జెబూలూనూ, నువ్వు బయలు దేరేటప్పుడు సంతోషించు. 1 ఇశ్శాఖారూ, నువ్వు నీ గుడారాల్లో సంతోషించు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
And of Zebulun he said, Rejoice, Zebulun, in thy going out; and, Issachar, in thy tents.
In Context
17తొలిచూలు ఎద్దు ఠీవి అతనికుంది. 1 అతని కొమ్ములు అడవి ఎద్దు కొమ్ములు. 1 వాటితో అతడు ప్రజలను 1 భూదిగంతాలకు తోలివేస్తాడు. 1 వీరంతా ఎఫ్రాయింకు చెందిన వేలమంది. 1 మనష్షేకు చెందిన వేలమంది. 1
19వాళ్ళు ప్రజలను పర్వతాలకు పిలుస్తారు. 1 అక్కడ సరైన బలులు అర్పిస్తారు. 1 వారు సముద్రాల సమృద్ధినీ 1 సముద్ర తీర ఇసుకలో దాగిన నిధులనూ తీస్తారు. 1
Read all of Deuteronomy 33
Cross References
Joshua 19:11వారి సరిహద్దు పడమటి వైపు మళ్లీ వరకూ, దబ్బాషతు వరకూ సాగి యొక్నెయాముకు ఎదురుగా ఉన్న వాగు వరకూ వ్యాపించి
This Verse In Other Editions
Study Deuteronomy 33:18