Deuteronomy 33:4
మోషే మనకు ధర్మశాస్త్రాన్ని బోధించాడు, 1 యాకోబు సమాజానికి అది వారసత్వం. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Moses commanded us a law, even the inheritance of the congregation of Jacob.
In Context
5అప్పుడు ప్రజల అధికారులూ 1 ఇశ్రాయేలు గోత్రాలవారూ ఒకచోట చేరితే 1 యెహోవా యెషూరూనులో రాజయ్యాడు. 1
Cross References
Deuteronomy 9:26నేను యెహోవాను ప్రార్థిస్తూ ఈ విధంగా చెప్పాను ప్రభూ, యెహోవా, నువ్వు నీ మహిమ వలన విమోచించి, నీ బాహుబలంతో ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన ప్రజలను నాశనం చేయవద్దు.
Psalms 119:111నీ శాసనాలు నాకు ఆహ్లాదకరం. అవి నాకు నిత్య వారసత్వం అని ఎంచుకుంటున్నాను. 1
John 1:17మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కృప, సత్యం యేసు క్రీస్తు మూలంగా కలిగాయి.