Deuteronomy 33:5
అప్పుడు ప్రజల అధికారులూ 1 ఇశ్రాయేలు గోత్రాలవారూ ఒకచోట చేరితే 1 యెహోవా యెషూరూనులో రాజయ్యాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
4మోషే మనకు ధర్మశాస్త్రాన్ని బోధించాడు, 1 యాకోబు సమాజానికి అది వారసత్వం. 1
6రూబేను చావకూడదు. బతకాలి. 1 అయితే వారు కొద్ది మంది మాత్రమే. 1
Cross References
Genesis 36:31ఇశ్రాయేలీయుల మీద ఏ రాజూ పరిపాలన చేయక ముందే, ఎదోమును పరిపాలించిన రాజులు ఎవరంటే,
Exodus 18:16వాళ్ళ మధ్య ఏవైనా గొడవలు వస్తే వాటి పరిష్కారం కోసం నా దగ్గరికి వస్తారు. నేను వారికి తీర్పు తీర్చి, దేవుని చట్టాలను, ఆయన ధర్మశాస్త్ర నియమాలను వారికి తెలియజేస్తాను” అని తన మామతో చెప్పాడు.
Numbers 16:13కాని వారు “మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపాలని + 16:13 సారవంతమైనపాలు తేనెలు ప్రవహించే దేశంలో నుంచి మమ్మల్ని తీసుకు రావడం చాలదనట్టు, మామీద ప్రభుత్వం చెయ్యడానికి నీకు అధికారం కావాలా?
Deuteronomy 32:15+ 32:15 నీతిపరుడు, అంటే ఇశ్రాయేల్యెషూరూను కొవ్వి కాలు దువ్వాడు, 1 మీరు కొవ్వుతో బలిసి మొద్దులాగా అయ్యారు. 1 యెషూరూను తనను పుట్టించిన దేవుణ్ణి వదిలేశాడు. 1 తన రక్షణ శిలను నిరాకరించాడు. 1
Judges 8:22అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో “నువ్వు మిద్యానీయుల చేతిలోనుంచి మమ్మల్ని రక్షించావు గనుక నువ్వు, నీ కొడుకు, నీ మనవడు, మమ్మల్ని పరిపాలించండి” అని చెప్పారు.
Judges 17:6ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇష్టానుసారం జీవిస్తున్నారు.