Deuteronomy 5:7
నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Thou shalt have none other gods before me.
In Context
6‘బానిసల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే.
Cross References
Exodus 20:3నేను కాక వేరే దేవుడు మీకు ఉండకూడదు.
Deuteronomy 11:16మీ హృదయం మోసపోయి, మీరు దారి తప్పి ఇతర దేవుళ్ళను పూజించి, వాటికి మొక్కకుండా జాగ్రత్త వహించండి.
Matthew 4:10అప్పుడు యేసు “సాతాన్! అవతలికి పో! ‘ప్రభువైన నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి. ఆయన్నే నువ్వు సేవించాలి’ అని రాసి ఉంది” అన్నాడు.
1 John 5:21పిల్లలూ, విగ్రహాలకు దూరంగా ఉండండి.