The Bible Software
bible.softwareప్రసంగిప్రసంగి 10 › ప్రసంగి 10:11

ప్రసంగి 10:11

పామును లోబరచుకోక ముందే అది కరిస్తే దాన్ని లోబరచుకునే నైపుణ్యం వలన ప్రయోజనం లేదు. 2

బైబిల్ (తెలుగు)

In The King James Version

Surely the serpent will bite without enchantment; and a babbler is no better.

In Context

10ఇనుప పనిముట్టు మొద్దుగా ఉంటే పనిలో ఎక్కువ బలం ఉపయోగించాల్సి వస్తుంది. 2 అయితే జ్ఞానం విజయానికి ఉపయోగపడుతుంది. 2

12జ్ఞాని పలికే మాటలు వినడానికి ఇంపుగా ఉంటాయి. 2 అయితే మూర్ఖుడి మాటలు వాడినే మింగివేస్తాయి. 2

Read all of ప్రసంగి 10

Cross References

Psalms 58:4వారు చిమ్మేది నాగుపాము విషం. వారు చెవులు మూసుకున్న చెవిటి పాముల వంటివారు. 1

Psalms 64:3ఒకడు కత్తికి పదునుపెట్టేలా వారు తమ నాలుకలకు పదును పెడతారు. చేదు మాటలు అనే బాణాలను వారు ఎక్కుపెట్టారు. 1

Jeremiah 8:17యెహోవా చెప్పేదేమంటే, ‘నేను పాములనూ, కాలనాగులనూ మీ మధ్యకు పంపిస్తాను. అవి మిమ్మల్ని కాటు వేస్తాయి. వాటికి విరుగుడు మంత్రం ఏమీ లేదు.’” 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study ప్రసంగి 10:11

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← ప్రసంగి 10:10ప్రసంగి 10ప్రసంగి 10:12 →