The Bible Software
bible.softwareప్రసంగిప్రసంగి 4 › ప్రసంగి 4:14

ప్రసంగి 4:14

అలాంటివాడు తన దేశంలో బీదవాడుగా పుట్టినా, చెరసాలలో ఉన్నా రాజుగా పట్టాభిషేకం పొందుతాడు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

For out of prison he cometh to reign; whereas also he that is born in his kingdom becometh poor.

In Context

13మంచి హెచ్చరికలు వినడానికి ఇష్టం లేని మూర్ఖుడైన ముసలి రాజుకంటే జ్ఞానవంతుడైన ఒక చిన్న పిల్లవాడు శ్రేష్ఠుడు.

15సూర్యుని కింద జీవిస్తూ తిరిగే వారంతా చనిపోయిన రాజుకు బదులు రాజైన ఆ చిన్నవాని పక్షం వహిస్తారని నేను గ్రహించాను.

Read all of ప్రసంగి 4

Cross References

Genesis 41:14ఫరో యోసేపును పిలిపించాడు. చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించారు. అతడు క్షవరం చేసుకుని బట్టలు మార్చుకుని ఫరో దగ్గరికి వచ్చాడు.

Genesis 41:41ఫరో “చూడు, ఐగుప్తు దేశమంతటి మీద నేను నిన్ను నియమించాను” అని యోసేపుతో చెప్పాడు.

1 Samuel 2:8దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ, 1 మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ 1 వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే. 1 పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే. 1 భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి. 1 ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు. 1

2 Kings 23:31యెహోయాహాజు పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయసు 23 సంవత్సరాలు. అతడు యెరూషలేములో మూడు నెలలు ఏలాడు. అతని తల్లి పేరు హమూటలు. ఆమె లిబ్నా ఊరి వాడు యిర్మీయా కూతురు.

2 Kings 24:6యెహోయాకీము తన పూర్వీకులతోబాటు చనిపోగా అతని కొడుకు యెహోయాకీను అతని స్థానంలో రాజయ్యాడు.

2 Kings 25:7సిద్కియా చూస్తూ ఉండగానే వారు అతని కొడుకులను చంపి, సిద్కియా కళ్ళు పీకి, ఇత్తడి సంకెళ్లతో అతన్ని బంధించి బబులోను పట్టణానికి తీసుకుపోయారు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study ప్రసంగి 4:14

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← ప్రసంగి 4:13ప్రసంగి 4ప్రసంగి 4:15 →