bible.software › ప్రసంగి › ప్రసంగి 5 › ప్రసంగి 5:12
ప్రసంగి 5:12
కష్టజీవులు కొంచెమే తినినా హాయిగా నిద్ర పోతారు. 2 అయితే ఐశ్వర్యవంతులు తమ ధనసమృధ్థి వలన నిద్రపోలేరు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The sleep of a labouring man is sweet, whether he eat little or much: but the abundance of the rich will not suffer him to sleep.
In Context
11ఆస్తి ఎక్కువైతే దాన్ని దోచుకునే వారు కూడా ఎక్కువవుతారు. 2 కేవలం కళ్ళతో చూడడం తప్ప ఆస్తిపరుడికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏముంది? 2
13సూర్యుని కింద మనస్సుకు బాధ కలిగించేది ఒకటి చూశాను. 2 అదేమంటే ఆస్తిపరుడు తన ఆస్తిని దాచుకోవడం అతనికే నష్టం తెచ్చిపెడుతుంది. 2
Read all of ప్రసంగి 5
Cross References
Psalms 4:8యెహోవా, శాంతిసమాధానాలతో నేను పడుకుని నిద్రపోతాను. ఎందుకంటే నువ్వు మాత్రమే నాకు క్షేమం, భద్రత ఇస్తావు.
Proverbs 3:24పండుకొనే సమయంలో నీకు భయం వెయ్యదు. నీవు పండుకుని హాయిగా నిద్రపోతావు.
This Verse In Other Editions
Study ప్రసంగి 5:12