The Bible Software
bible.softwareప్రసంగిప్రసంగి 5 › ప్రసంగి 5:16

ప్రసంగి 5:16

ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోతాడు. గాలిని పట్టుకోడానికి ప్రయత్నించడం వలన లాభమేమిటి? 2

బైబిల్ (తెలుగు)

In The King James Version

And this also is a sore evil, that in all points as he came, so shall he go: and what profit hath he that hath laboured for the wind?

In Context

15వాడు ఏ విధంగా తల్లి గర్భం నుండి వచ్చాడో ఆ విధంగానే, దిగంబరిగా వెళ్ళిపోతాడు. 2 తాను పని చేసి సంపాదించినా దేనినీ చేతపట్టుకుని పోలేడు. 2

17ఇది కూడా మనస్సుకు బాధ కలిగించేదే. తన జీవితమంతా అతడు చీకటిలో భోజనం చేస్తాడు. 2 అతడు రోగంతో, ఆగ్రహంతో నిస్పృహలో గడుపుతాడు.

Read all of ప్రసంగి 5

Cross References

1 Samuel 12:21ఆయనను నిర్లక్షం చేయకండి, ఆయన్ను నిర్లక్ష్యపెట్టేవారు పనికిమాలినవైన కాపాడలేని విగ్రహాలను పూజిస్తారు. అవి నిజంగా బొమ్మలే.

Ecclesiastes 1:3సూర్యుని కింద + 1:3 సూర్యుని కింద భూమి పైన మానవులు పడే కష్టం వలన వారికేం లాభం?

Ecclesiastes 5:13సూర్యుని కింద మనస్సుకు బాధ కలిగించేది ఒకటి చూశాను. 2 అదేమంటే ఆస్తిపరుడు తన ఆస్తిని దాచుకోవడం అతనికే నష్టం తెచ్చిపెడుతుంది. 2

Jeremiah 2:8“యెహోవా ఎక్కడ ఉన్నాడు?” అని యాజకులు వెతకడం లేదు. ధర్మశాస్త్ర బోధకులకు నేనెవరో తెలియదు. 1 ప్రజల నాయకులు నా మీద తిరుగుబాటు చేశారు. ప్రవక్తలు బయలు దేవుడి పేరట ప్రవచించి, వ్యర్ధమైన వాటిని అనుసరించారు. 1

Mark 8:36ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించి, తన ప్రాణాన్నే పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ఏం లాభం?

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study ప్రసంగి 5:16

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← ప్రసంగి 5:15ప్రసంగి 5ప్రసంగి 5:17 →