Ecclesiastes 5:7
ఎక్కువ కలలతో, మాటలతో ప్రయోజనం లేదు. నీ వరకూ నువ్వు దేవునిలో భయభక్తులు కలిగి ఉండు. 1 సంపదులు వ్యర్థం
బైబిల్ (తెలుగు)
In The King James Version
For in the multitude of dreams and many words there are also divers vanities: but fear thou God.
In Context
Cross References
Ecclesiastes 3:14దేవుడు చేసే పనులన్నీ నిత్యమైనవి అని నాకు తెలుసు. దానికి మరి దేనినీ కలపలేము, దానినుండి దేనినీ తీయలేము. మానవులు తనలో భయభక్తులు కలిగి ఉండాలని దేవుడే ఈ విధంగా నియమించాడు. 2
Ecclesiastes 5:3విస్తారమైన పనులు, చింతల వలన చెడ్డ కలలు వస్తాయి. 2 ఎక్కువ మాటలు పలికేవాడు ఎక్కువ మూర్ఖంగా పలుకుతాడు.
Ecclesiastes 8:9సూర్యుని కింద జరిగే ప్రతి పని గురించి నేను తీవ్రంగా ఆలోచించినప్పుడు ఇదంతా నాకు తెలిసింది. 2 ఒకడు మరొకడిపై ఉన్న అధికారంతో వాడికి కీడు జరిగిస్తాడు.
Ecclesiastes 12:13ఇదంతా విన్న తరువాత తేలింది ఇదే. 2 నువ్వు దేవుని మీద భయభక్తులు ఉంచి ఆయన ఆజ్ఞలను పాటించాలి. 2 మానవులంతా చేయాల్సింది ఇదే. 2
Matthew 12:36మనుషులు అజాగ్రత్తగా పలికే ప్రతి మాటకూ తీర్పు రోజున లెక్క చెప్పవలసి ఉంటుందని మీతో చెబుతున్నాను.