The Bible Software
bible.software › ప్రసంగి › ప్రసంగి 6 › ప్రసంగి 6:8

ప్రసంగి 6:8

మూర్ఖుల కంటే జ్ఞానుల గొప్పతనం ఏమిటి? 2 ఇతరుల ముందు ఎలా జీవించాలో తెలిసిన బీదవాడి గొప్పతనం ఏమిటి? 2

బైబిల్ (తెలుగు)

In The King James Version

For what hath the wise more than the fool? what hath the poor, that knoweth to walk before the living?

In Context

7మనుషుల కష్టం అంతా తమ నోరు నింపుకోడానికే. 2 అయితే వారి మనస్సుకు తృప్తి కలగదు. 2

9మనస్సు పొందలేని దాని గురించి ఆశపడడం కంటే కంటికి ఎదురుగా ఉన్నదానితో తృప్తి పడడం మంచిది. 2 ఇది కూడా నిష్ప్రయోజనమే, గాలిని పట్టుకోడానికి ప్రయత్నించడమే. 2

Read all of ప్రసంగి 6

Cross References

Genesis 17:1అబ్రాముకు తొంభై తొమ్మిది ఏళ్ల వయసులో యెహోవా అతనికి ప్రత్యక్షమై “నేను సర్వశక్తి గల దేవుణ్ణి. నా సముఖంలో మెలగుతూ నిందారహితుడిగా ఉండు.

Psalms 116:9సజీవులున్న దేశాల్లో యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుతాను. 1

Ecclesiastes 2:14జ్ఞాని కళ్ళు అతని తలలో ఉన్నాయి. బుద్ధిహీనుడు చీకటిలో నడుస్తాడు. 2 అయినా అందరి గమ్యం ఒక్కటే అని నేను గ్రహించాను. 2

Luke 1:6వీరిద్దరూ ప్రభువు ఆజ్ఞలు, న్యాయవిధులన్నిటి విషయంలో నిరపరాధులుగా దేవుని దృష్టిలో నీతిమంతులుగా నడుచుకొనేవారు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study ప్రసంగి 6:8

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← ప్రసంగి 6:7ప్రసంగి 6ప్రసంగి 6:9 →