Ecclesiastes 7:11
జ్ఞానం మనం వారసత్వంగా పొందిన ఆస్తితో సమానం. 2 భూమి పైన + 7:11 భూమి పైన సూర్యుని కింద జీవించే వారందరికీ అది ఉపయోగకరం. 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
Wisdom is good with an inheritance: and by it there is profit to them that see the sun.
In Context
10“ఇప్పటి రోజుల కంటే గతించిన రోజులు ఎందుకు మంచివి” అని అడగొద్దు. 2 అది తెలివైన ప్రశ్న కాదు. 2
Cross References
Job 28:12అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది? 1
Proverbs 3:14వెండి వలన పొందే లాభం కన్నా జ్ఞానం సంపాదించుకోవడం మంచిది. మేలిమి బంగారం సంపాదించుకోవడం కన్నా జ్ఞానం వలన లాభం పొందడం ఉత్తమం.
Proverbs 8:10వెండి కోసం, స్వచ్ఛమైన బంగారం కోసం ఆశ పడకుండా నా ఉపదేశం అంగీకరించి, తెలివితేటలు సంపాదించుకోండి.
Ecclesiastes 2:13అప్పుడు చీకటి కంటే వెలుగెంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరం అని నేను తెలుసుకున్నాను. 2
Ecclesiastes 11:7వెలుగు నిజంగా ఎంతో బాగుంటుంది. 2 సూర్యోదయం చూడడం ఇంకా ఎంత బాగుంటుందో! 2
1 Timothy 6:17ఈ లోకంలోని ధనవంతులు గర్విష్టులు కాకూడదని ఆజ్ఞాపించు. వారు అస్థిరమైన ధనంపై నమ్మకం పెట్టుకోకుండా, అనుభవించడానికి సమస్తాన్నీ ధారాళంగా దయచేసే దేవునిలోనే నమ్మకం పెట్టుకోవాలని ఆజ్ఞాపించు.