Ecclesiastes 2:13
అప్పుడు చీకటి కంటే వెలుగెంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరం అని నేను తెలుసుకున్నాను. 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then I saw that wisdom excelleth folly, as far as light excelleth darkness.
In Context
Cross References
Psalms 119:105నీ వాక్కు నా పాదాలకు దీపం, నా దారిలో వెలుగు. 1
Proverbs 4:5జ్ఞానం, వివేకం సంపాదించుకో. నా మాటలను విస్మరించ వద్దు, వాటినుండి తొలగిపోవద్దు.
Proverbs 14:8వివేకం ఉన్నవారు తమ ప్రవర్తన విషయంలో జ్ఞానం కలిగి జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. బుద్ధి లేనివారు తమ మూర్ఖత్వంతో మోసపూరిత కార్యాలు జరిగిస్తారు.
Ecclesiastes 7:11జ్ఞానం మనం వారసత్వంగా పొందిన ఆస్తితో సమానం. 2 భూమి పైన + 7:11 భూమి పైన సూర్యుని కింద జీవించే వారందరికీ అది ఉపయోగకరం. 2
Ecclesiastes 9:16కాబట్టి నేనిలా అనుకున్నాను “బలం కంటే తెలివి శ్రేష్ఠమేగాని బీదవారి తెలివిని, వారి మాటలను ఎవరూ లెక్కచేయరు.” 2
Ecclesiastes 11:7వెలుగు నిజంగా ఎంతో బాగుంటుంది. 2 సూర్యోదయం చూడడం ఇంకా ఎంత బాగుంటుందో! 2