ప్రసంగి 7:6
ఎందుకంటే మూర్ఖుల నవ్వు బాన కింద చిటపట శబ్దం చేసే చితుకుల మంటలాంటిది. 2 ఇది కూడా నిష్ప్రయోజనం. 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
For as the crackling of thorns under a pot, so is the laughter of the fool: this also is vanity.
In Context
5మూర్ఖుల పాటలు వినడం కంటే జ్ఞానుల గద్దింపు వినడం మేలు. 2
7జ్ఞానులు అన్యాయం చేస్తే వారి బుద్ధి చెడిపోయినట్టే. 2 లంచం మనసును చెడగొడుతుంది. 2
Cross References
Psalms 118:12కందిరీగల్లాగా వారు నా మీద ముసురుకున్నారు. ముళ్ళ పొదల మంట ఆరిపోయినట్టు వారు నశించిపోయారు. యెహోవా నామాన్ని బట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను. 1
Ecclesiastes 2:2నవ్వుతో, నువ్వు వెర్రిదానివి అనీ సంతోషంతో, నీవలన లాభం లేదు అనీ అన్నాను.
Amos 8:10మీ పండగలను దుఃఖదినాలుగా 2 మీ పాటలన్నిటినీ విషాద గీతాలుగా మారుస్తాను. 2 మీరంతా గోనెపట్ట కట్టుకొనేలా చేస్తాను. 2 మీ అందరి తలలు బోడిచేస్తాను. 2 ఒక్కడే కొడుకు చనిపోతే శోకించినట్టుగా నేను చేస్తాను. 2 దాని ముగింపు ఘోరమైన రోజుగా ఉంటుంది.
Luke 16:25దానికి జవాబుగా అబ్రాహాము, ‘నాయనా, గుర్తుందా? నువ్వు జీవించి ఉన్నప్పుడు నీకిష్టమైన వాటిని నువ్వు అనుభవించావు. అప్పుడు లాజరు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇప్పుడు ఇక్కడ అతడు సేద దీరుతున్నాడు. నువ్వు యాతన పడుతున్నావు.
Jude 1:12వీరు సిగ్గు లేకుండా విందుల్లో మీతో భోజనం చేస్తూ, తమను తాము బాగా పోషించుకుంటూ, నీటిలో దాగిన బండల్లా ఉన్నారు. వీరు గాలిలో ఎగిరే నీళ్ళులేని మేఘాలు. ఆకు రాలే కాలంలో పళ్ళు లేకుండా రెండు సార్లు చచ్చి వేళ్ళతో సహా పెళ్ళగించిన చెట్లలాంటివారు.