Exodus 15:21
మిర్యాము వాళ్ళతో కలిసి ఈ విధంగా పాడింది. 1 మిర్యాము కీర్తన “యెహోవాను స్తుతిస్తూ పాటలు పాడండి, ఆయన ఘన విజయం సాధించాడు, శత్రువు గుర్రాలను, వాటి రౌతులను సముద్రంలో ముంచి వేశాడు.”
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Exodus 15:4ఆయన ఫరో రథాలను, సైన్యాన్ని సముద్రంలో ముంచివేశాడు. 1 సైన్యాధిపతుల్లో ప్రముఖులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. 1
1 Samuel 18:7ఆ స్త్రీలు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ: 1 “సౌలు వెయ్యిమందిని, 1 దావీదు పదివేలమందినీ చంపేశారు.” అని పాడారు.
Psalms 24:7మహిమ కలిగిన రాజు లోపలి వచ్చేలా, ద్వారాల్లారా, మీ తలలు ఎత్తండి. శాశ్వతమైన తలుపులారా, తెరుచుకోండి. 1
Isaiah 5:1నా ప్రియుణ్ణి గురించి పాడతాను వినండి. అతని ద్రాక్షతోట విషయమై నాకు ఇష్టమైన వాణ్ణి గురించి గానం చేస్తాను. వినండి. 1 సారవంతమైన నేల గల కొండ మీద నా ప్రియుడికి ఒక ద్రాక్షతోట ఉంది. 1
Revelation 7:10వీరంతా కలసి, 1 “రక్షణ సింహాసనంపై కూర్చున్న మా దేవునిది, గొర్రెపిల్లది” అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు.
Revelation 15:3వారు దేవుని సేవకుడైన మోషే పాట, గొర్రెపిల్ల పాట పాడుతూ, 1 “ప్రభువైన దేవా, సర్వపరిపాలకా, నీవి గొప్పకార్యాలు, అద్భుతాలు. 1 సార్వభౌమా, నీ విధానాలు న్యాయమైనవి, సత్యమైనవి. 1