bible.software › Exodus › Exodus 16 › Exodus 16:30
Exodus 16:30
అందువలన ఏడవ రోజున ప్రజలు విశ్రాంతి తీసుకున్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
So the people rested on the seventh day.
In Context
29వినండి, యెహోవా ఈ విశ్రాంతి దినాన్ని తప్పకుండా ఆచరించాలని సెలవిచ్చాడు. కనుక ఆరవ రోజున రెండు రోజులకు సరిపడే ఆహారం మీకు ఇస్తున్నాడు. ఏడవ రోజున ప్రతి ఒక్కరూ తమ స్థలాల్లోనే ఉండిపోవాలి.”
31ఇశ్రాయేలీయులు ఆ పదార్థానికి “మన్నా” అని పేరు పెట్టారు. అది తెల్లగా ధనియాల వలే ఉంది. దాని రుచి తేనెతో కలిపిన పిండి వంటకం లాగా ఉంది.
Read all of Exodus 16
Cross References
Leviticus 23:3ఆరు రోజులు పనిచెయ్యాలి. వారంలో ఏడవ రోజు విశ్రాంతి దినం. అది పరిశుద్ధ సంఘ దినం. అందులో మీరు ఏ పనీ చేయకూడదు. మీ ఇళ్ళన్నిటిలో అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం.
Hebrews 4:9కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది.
This Verse In Other Editions
Study Exodus 16:30