Exodus 16:31
ఇశ్రాయేలీయులు ఆ పదార్థానికి “మన్నా” అని పేరు పెట్టారు. అది తెల్లగా ధనియాల వలే ఉంది. దాని రుచి తేనెతో కలిపిన పిండి వంటకం లాగా ఉంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
30అందువలన ఏడవ రోజున ప్రజలు విశ్రాంతి తీసుకున్నారు.
Cross References
Numbers 11:6ఇప్పుడు మేము బలహీనులమయ్యాం. తినడానికి ఈ మన్నా తప్పించి మాకేం కన్పించడం లేదు” అని చెప్పుకున్నారు.
Song of Solomon 2:3(ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) 1 అడవి చెట్టుల్లో ఆపిల్ వృక్షంలా, యువకుల్లో నా ప్రియుడున్నాడు. 1 ఉప్పొంగి పోతూ నేనతని నీడలో కూర్చున్నాను. 1 అతని పండు ఎంతో రుచిగా ఉంది. 1