Exodus 25:16
ఆ మందసంలో నేను నీకివ్వబోయే శాసనాలను ఉంచాలి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And thou shalt put into the ark the testimony which I shall give thee.
In Context
15ఆ మోతకర్రలు ఆ మందసం రింగుల్లోనే ఉండాలి. వాటిని రింగుల్లోనుండి తీయకూడదు.
Cross References
Exodus 16:34యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేశాడు. ఆది భద్రంగా ఉండేలా + 16:34 సాక్షపు పెట్టె, లేక ఒడంబడిక మందసం. 25:10-12 చూడండి.శాసనాలు ఉంచే స్థలం ఎదుట ఉంచాడు.
Exodus 30:6వేదికను శాసనాల పెట్టెకు ముందు ఉన్న తెర బయట, శాసనాలపై ప్రాయశ్చిత్త స్థానం ఎదురుగా ఉంచాలి. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను.
Exodus 31:18ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడడం ముగించిన తరువాత ఆయన తన వేలితో రాసిన శాసనాలు ఉన్న రెండు పలకలను మోషేకు అందించాడు.
Exodus 34:29మోషే సీనాయి కొండ దిగే సమయానికి ఆజ్ఞలు రాసి ఉన్న ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉన్నాయి. అతడు ఆయనతో మాట్లాడుతున్న సమయంలో అతని ముఖం వెలుగుతో ప్రకాశించిన సంగతి మోషేకు తెలియలేదు. అతడు కొండ దిగి వచ్చాడు.
Numbers 17:4నేను మిమ్మల్ని కలుసుకునే సన్నిధి గుడారంలోని + 17:4 నిబంధన మందసం. సంఖ్యా 17:4 చూడండి. నిర్గమ అధ్యా. 31 మొ. చూడండి.నిబంధన శాసనాల ముందు వాటిని ఉంచాలి.
Deuteronomy 10:5నేను చేసిన మందసంలో ఆ పలకలు ఉంచాను. అదుగో, యెహోవా నాకాజ్ఞాపించినట్టు వాటిని దానిలో ఉంచాను.