Exodus 26:21
ఒక్కొక్క పలక కింద రెండు దిమ్మలు చొప్పున ఇరవై పలకలకు నలభై వెండి దిమ్మలు ఉండాలి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And their forty sockets of silver; two sockets under one board, and two sockets under another board.
In Context
20మందిరం రెండవ వైపు అంటే ఉత్తర దిక్కున
22పడమర వైపు అంటే మందిరం వెనక వైపు ఆరు పలకలు చెయ్యాలి.