Exodus 28:19
మూడవది గారుత్మతం, యష్మురాయి, ఇంద్రనీలం.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the third row a ligure, an agate, and an amethyst.
In Context
18రెండో వరస పద్మరాగం, నీలం, వజ్రం.
20నాలుగవ వరస గరుడ పచ్చ, సులిమాని రాయి, సూర్యకాంతం. వాటిని బంగారు కుదురుల్లో పొదగాలి.
Cross References
Exodus 39:12మూడవ వరుసలో గారుత్మతకం, యష్మురాయి, ఇంద్రనీలాల రత్నాలు,