bible.software › Exodus › Exodus 30 › Exodus 30:22
Exodus 30:22
యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు,
బైబిల్ (తెలుగు)
In The King James Version
Moreover the LORD spake unto Moses, saying,
In Context
21వాళ్ళు చనిపోకుండా ఉండేలా తమ కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. ఇది వారికి, అంటే అహరోనుకి, అతని సంతానానికి, తరతరాలకు నిలిచి ఉండే చట్టం.” 1 అభిషేక తైలం, ధూపద్రవ్యం
23“నువ్వు సుగంధ ద్రవ్యాల్లో ముఖ్యమైన వాటిని తీసుకుని అభిషేకం చెయ్యాలి. పవిత్ర స్థలానికి సంబంధించిన కొలతల ప్రకారం స్వచ్ఛమైన గోపరసం + 30:23 సుమారు 6 కిలోలు.500 షెకెల్, సుగంధం గల దాల్చిన చెక్క సగం అంటే 250 షెకెల్,
Read all of Exodus 30
Cross References
Exodus 35:15ధూపవేదిక, దాన్ని మోసే కర్రలు, అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు, మందిరం ద్వారానికి తెర.
Exodus 39:38బంగారం వేదిక, అభిషేక తైలం, పరిమళ ధూప ద్రవ్యం, వేదిక ద్వారానికి తెర,
This Verse In Other Editions
Study Exodus 30:22