Exodus 36:14
దైవ సన్నిధి మందిరం పైకప్పుగా మేక వెంట్రుకలతో పదకొండు తెరలు సిద్ధం చేశారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he made curtains of goats’ hair for the tent over the tabernacle: eleven curtains he made them.
In Context
15ఒక్కో తెర పొడవు ముప్ఫై మూరలు, వెడల్పు నాలుగు మూరలు.
Cross References
Exodus 26:7మందిరం పైకప్పుగా మేకవెంట్రుకలతో తెరలు చెయ్యాలి. అలా పదకొండు తెరలు చెయ్యాలి.