Exodus 36:21
ఒక్కో పలక పొడవు పది మూరలు, వెడల్పు మూరన్నర.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The length of a board was ten cubits, and the breadth of a board one cubit and a half.
In Context
20దైవ నివాసమైన మందిరం కోసం తుమ్మ కర్రతో నిలువు పలకలు చేశారు.
22ప్రతి పలకకు ఒకదాని కొకటి సమానమైన నిడివిలో రెండు కుసులు చేశారు. అదే విధంగా పలకలన్నిటికి అమర్చారు.