Exodus 37:24
దీపవృక్షం, దాని సామగ్రి అంతటినీ + 37:24 ఒక తలాంతు35 కిలోల మేలిమి బంగారంతో చేశాడు. 1 ధూపవేదిక నిర్గ 30:1-5
బైబిల్ (తెలుగు)
In The King James Version
Of a talent of pure gold made he it, and all the vessels thereof.
In Context
23దానికి ఏడు దీపాలు, దాని కత్తెరలు, కత్తెర చిప్పలు, దాని పట్టుకారులు మేలిమి బంగారంతో చేశాడు.