Exodus 7:24
అయితే ఐగుప్తీయులందరూ నది నీళ్లు తాగలేకపోయారు. మంచినీళ్ళ కోసం నది ఒడ్డున గుంటలు తవ్వుకున్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
23జరిగిన దాన్ని లక్ష్యపెట్టకుండా ఫరో తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు.
25యెహోవా నదిని కొట్టిన తరువాత ఏడు రోజులు గడిచాయి.