bible.software › యెహెజ్కేలు › యెహెజ్కేలు 3 › యెహెజ్కేలు 3:2
యెహెజ్కేలు 3:2
దాంతో నేను నోరు తెరిచాను. ఆయన నాకు ఆ పత్రాన్ని తినిపించాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
So I opened my mouth, and he caused me to eat that roll.
In Context
1ఆయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, నీకు కనిపించిన దాన్ని తిను! ఈ పత్రాన్ని తిను. ఆ తరువాత ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళతో మాట్లాడు”
3తరువాత ఆయన నాతో “నరపుత్రుడా, నేను ఇస్తున్న ఈ పత్రాన్ని ఆహారంగా తీసుకో. దాంతో నీ కడుపు నింపుకో” అన్నాడు. కాబట్టి నేను ఆ పత్రాన్ని తిన్నాను. అది నా నోటిలో తేనెలా తియ్యగా ఉంది.
Read all of యెహెజ్కేలు 3
Cross References
Ezekiel 11:4కాబట్టి వాళ్లకి విరోధంగా ప్రవచనం పలుకు. నరపుత్రుడా, ప్రవచించు.”
This Verse In Other Editions
Study యెహెజ్కేలు 3:2