bible.software › యెహెజ్కేలు › యెహెజ్కేలు 32 › యెహెజ్కేలు 32:17
యెహెజ్కేలు 32:17
పన్నెండవ సంవత్సరం అదే నెల పదిహేనవ రోజు యెహోవా నాకు ఈ విషయం తెలియచేశాడు. 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
It came to pass also in the twelfth year, in the fifteenth day of the month, that the word of the LORD came unto me, saying,
In Context
16ఇది శోకగీతం. రాజ్యాల కూతుర్లు ఈ పాట ఎత్తి పాడతారు. 2 వాళ్ళు ఐగుప్తు మీదా, దాని సమూహమంతటి మీదా ఆ పాట పాడతారు. 2 ఇదే యెహోవా ప్రభువు సందేశం.
18నరపుత్రుడా, ఐగుప్తీయుల సమూహం గురించి విలపించు. 2 భూమి కిందికి పాతాళానికి దిగిపోయిన వాళ్ళ దగ్గరికి, ఆమెనూ గొప్ప రాజ్యాల కూతుళ్ళనూ తోసి వెయ్యి. 2
Read all of యెహెజ్కేలు 32
Cross References
Ezekiel 1:2అది యెహోయాకీను రాజును బందీగా పట్టుకెళ్ళిన తరువాత ఐదో సంవత్సరం. ఆ నెల ఐదో రోజున
Ezekiel 32:1బబులోను చెరలో ఉన్న కాలంలో, పన్నెండవ నెల మొదటి రోజు యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
This Verse In Other Editions
Study యెహెజ్కేలు 32:17