యెహెజ్కేలు 32:16
ఇది శోకగీతం. రాజ్యాల కూతుర్లు ఈ పాట ఎత్తి పాడతారు. 2 వాళ్ళు ఐగుప్తు మీదా, దాని సమూహమంతటి మీదా ఆ పాట పాడతారు. 2 ఇదే యెహోవా ప్రభువు సందేశం.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
17పన్నెండవ సంవత్సరం అదే నెల పదిహేనవ రోజు యెహోవా నాకు ఈ విషయం తెలియచేశాడు. 2
Cross References
2 Samuel 1:17దావీదు సౌలును గూర్చి, అతని కొడుకు యోనాతానును గూర్చి భూస్థాపన విలాప గీతం ఒకటి పాడాడు.
2 Chronicles 35:25యిర్మీయా యోషీయాను గురించి శోక గీతం రాశాడు. గాయకులూ గాయకురాండ్రంతా ఇప్పటికీ యోషీయా కోసం ఆ పాట పాడుతూ దుఃఖిస్తారు. ఈ గీతాలు ఇశ్రాయేలులో వాడుక అయ్యాయి. విలాప వాక్యాల్లో అలాంటివి రాసి ఉన్నాయి.
Ezekiel 26:17వారు నీ గురించి శోకగీతం ఎత్తి ఇలా అంటారు. 2 నావికులు నివసిస్తున్న నువ్వు ఎలా నాశనమయ్యావు! 2 పేరుగాంచిన ఎంతో గొప్ప పట్టణం-ఇప్పుడు సముద్రం పాలయింది. 2 నువ్వూ, నీ పురవాసులూ సముద్రంలో బలవంతులు. 2 నువ్వంటే సముద్ర నివాసులందరికీ భయం. 2