bible.software › Ezekiel › Ezekiel 40 › Ezekiel 40:13
Ezekiel 40:13
ఒక గది కప్పు నుండి రెండవ గది కప్పువరకూ గుమ్మాల మధ్య కొలిసినప్పుడు 13 మీటర్ల 50 సెంటి మీటర్లు ఉంది. రెండు వాకిళ్ళ మధ్య కూడా అదే కొలత.
బైబిల్ (తెలుగు)
In The King James Version
He measured then the gate from the roof of one little chamber to the roof of another: the breadth was five and twenty cubits, door against door.
In Context
12కావలి గదుల ఎదుట రెండు వైపులా అర మీటరు ఎత్తున్న గోడ ఉంది. గదులు మాత్రం రెండు పక్కలా 3 మీటర్ల 20 సెంటి మీటర్లు ఎత్తు ఉన్నాయి.
1432 మీటర్లు ఎడంగా ఒక్కొక్క స్తంభం నిలబెట్టి ఉన్నాయి. గుమ్మం చుట్టూ ఉన్న ఆవరణం స్తంభాల వరకూ వ్యాపించింది.
Read all of Ezekiel 40
This Verse In Other Editions
Study Ezekiel 40:13