యెహెజ్కేలు 7:5
ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. వినాశనం! వినాశనం వెనుకే మరో వినాశనం. చూడండి! అది వచ్చేస్తూ ఉంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Thus saith the Lord GOD; An evil, an only evil, behold, is come.
In Context
6అంతం వచ్చేస్తూ ఉంది. అంతం నీకు విరోధంగా కళ్ళు తెరిచింది. చూడండి. అది వచ్చేస్తూ ఉంది.
Cross References
Proverbs 13:21కీడు పాపులను వెంటాడుతుంది. నీతిమంతులకు ప్రతిఫలంగా మేలు కలుగుతుంది.
Isaiah 21:12అప్పుడు కావలివాడు “ఉదయం వస్తుంది, రాత్రి కూడా వస్తుంది. మీరు అడగాలనుకుంటే అడగండి. మళ్ళీ తిరిగి రండి” అంటున్నాడు. 1
Ezekiel 5:9నీ అసహ్యమైన పనుల కారణంగా నేను ఇంతకు ముందెప్పుడూ చేయని, భవిష్యత్తులో పునరావృతం కాని కార్యాన్ని నీకు చేస్తాను.
Joel 1:15యెహోవా దినం దగ్గర పడింది. 1 అయ్యో, అది ఎంత భయంకరమైన దినం! 1 సర్వశక్తుని దగ్గర నుంచి నాశనంగా అది వస్తుంది. 1
Nahum 1:9యెహోవాను గూర్చి మీరు పన్నుతున్న కుట్రలేమిటి? రెండవసారి ఆపద కలగకుండా ఆయన దాన్ని పూర్తిగా నివారిస్తాడు.