Ezra 2:35
సెనాయా వంశం వారు 3, 630 మంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The children of Senaah, three thousand and six hundred and thirty.
In Context
36యాజకుల్లో యేషూవ సంతానమైన యెదాయా వంశం వారు 953 మంది.
Cross References
Nehemiah 3:3హస్సెనాయా వంశం వారు చేప ద్వారం కట్టారు. వారు దానికి దూలాలు అమర్చి తలుపులు నిలబెట్టి తాళాలు, గడియలు అమర్చారు.