Ezra 8:13
అదోనీకాము సంతానంలోని చిన్న కొడుకులు ఎలీపేలెటు, యెహీయేలు, షెమయా, వారితో పాటు 60 మంది పురుషులు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
12అజ్గాదు వంశంలో ఉన్న హక్కాటా కొడుకు యోహానాను, అతనితో పాటు 110 మంది పురుషులు.
14బిగ్వయి వంశంలో ఉన్న ఊతై, జబ్బూదు, వారితో ఉన్న 70 మంది పురుషులు. 1 యెరూషలేముకు తిరిగి రావడం
Cross References
Nehemiah 7:18అదోనీకాము వంశం వారు 667 మంది.