The Bible Software
bible.software › గలతీ పత్రిక › గలతీ పత్రిక 1 › గలతీ పత్రిక 1:5

గలతీ పత్రిక 1:5

నిరంతరమూ దేవునికి మహిమ కలుగు గాక. ఆమేన్‌. 1 లేఖ ముఖ్యాంశం, సందర్భం

బైబిల్ (తెలుగు)

In The King James Version

To whom be glory for ever and ever. Amen.

In Context

4మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలం నుంచి విమోచించాలని మన పాపాల కోసం తనను తాను అప్పగించుకున్నాడు.

6క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచినవాణ్ణి విడిచిపెట్టి, భిన్నమైన సువార్త వైపు మీరింత త్వరగా తిరిగిపోవడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.

Read all of గలతీ పత్రిక 1

Cross References

Psalms 41:13నిత్యత్వం నుండి నిత్యత్వం వరకూ ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి కలుగు గాక! ఆమేన్‌. ఆమేన్‌.

Isaiah 24:15దాన్ని బట్టి తూర్పు ప్రాంతీయులారా, యెహోవాను ఘనపరచండి. సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామాన్ని ఘనపరచండి. 1

Matthew 6:13మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించు.”

Luke 2:14“సర్వోన్నత స్థలాల్లో దేవునికి మహిమ. 1 ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద శాంతి సమాధానాలు కలుగు గాక!” అంటూ దేవుణ్ణి స్తుతించారు.

Romans 16:27ఏకైక జ్ఞానవంతుడైన దేవునికి, యేసు క్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగు గాక. ఆమేన్‌.

Philippians 4:20ఇప్పుడు మన తండ్రి అయిన దేవునికి ఎప్పటికీ మహిమ కలుగు గాక. ఆమేన్‌.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study గలతీ పత్రిక 1:5

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesGeneva Bible Notes (1599)
← గలతీ పత్రిక 1:4గలతీ పత్రిక 1గలతీ పత్రిక 1:6 →