Luke 2:14
“సర్వోన్నత స్థలాల్లో దేవునికి మహిమ. 1 ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద శాంతి సమాధానాలు కలుగు గాక!” అంటూ దేవుణ్ణి స్తుతించారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Glory to God in the highest, and on earth peace, good will toward men.
In Context
13ఉన్నట్టుండి అసంఖ్యాకంగా పరలోక దూతల సమూహం ఆ దూతతోబాటు ఉండి, 1
Cross References
Psalms 69:34భూమీ ఆకాశాలూ ఆయనను స్తుతిస్తాయి గాక. సముద్రాలు, వాటిలోని సమస్తం ఆయనను స్తుతిస్తాయి గాక. 1
Psalms 96:11యెహోవా రాబోతున్నాడు. ఆకాశం సంతోషించు గాక. భూమి ఆనందించు గాక. సముద్రం, దానిలో ఉన్నదంతా ఆనందంతో ఘోషించు గాక. 1
Isaiah 44:23యెహోవా ఆ పని పూర్తి చేశాడు. ఆకాశాల్లారా, గీతాలు పాడండి. భూమీ, దాని కింది అగాధ స్థలాలు గొప్ప ధ్వని చేయండి. 1 పర్వతాలూ, అరణ్యం, అందులోని ప్రతి వృక్షం, సంగీతనాదం చేయండి. 1 యెహోవా యాకోబును విమోచిస్తాడు. ఆయన ఇశ్రాయేలులో తన మహిమను కనపరుస్తాడు.” 1 యెరూషలేము తిరిగి కట్టబడాలి 1
Isaiah 57:19వారికి కృతజ్ఞతాపూర్వకమైన పెదాలు ఇస్తాను. దూరంగా ఉన్నవారికీ దగ్గరగా ఉన్నవారికీ శాంతి సమాధానాలుంటాయి” అని యెహోవా చెబుతున్నాడు. “నేనే వారిని బాగుచేస్తాను” 1
Micah 5:5అష్షూరీయులు మన దేశంలో చొరబడినప్పుడు, 1 వాళ్ళు మన ప్రాకారాల మీద దండెత్తినప్పుడు 1 వాన్ని ఎదిరించడానికి మేము ఏడుగురు గొర్రెల కాపరులను, 1 ఎనిమిది మంది నాయకులను నియమిస్తాం. 1 ఆయనే మనకు శాంతి.
Matthew 21:9జనసమూహంలో ఆయనకు ముందూ, వెనకా నడుస్తూ, “దావీదు కుమారుడికి జయం! ప్రభువు పేరిట వచ్చేవాడికి స్తుతులు, ఉన్నతమైన స్థలాల్లో జయం” అని కేకలు వేస్తూ వచ్చారు.