గలతీ పత్రిక 4:10
మీరు ప్రత్యేక దినాలూ అమావాస్య దినాలూ ఉత్సవ కాలాలూ సంవత్సరాలూ జాగ్రత్తగా ఆచరిస్తున్నారట.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Ye observe days, and months, and times, and years.
In Context
11మీ విషయంలో నా కష్టం వ్యర్థమై పోతుందేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను.
Cross References
Leviticus 25:1యెహోవా సీనాయికొండ మీద మోషేకు ఇలా చెప్పాడు
Numbers 28:1యెహోవా మోషేతో మాట్లాడుతూ,
Colossians 2:16కాబట్టి తినే విషయంలోనూ తాగే విషయంలోనూ, పండగ రోజులూ, అమావాస్య, విశ్రాంతి దినం వంటి విషయాల్లోనూ ఎవరూ మిమ్మల్ని విమర్శించకుండా చూసుకోండి.