The Bible Software
bible.software › గలతీ పత్రిక › గలతీ పత్రిక 4 › గలతీ పత్రిక 4:27

గలతీ పత్రిక 4:27

“గొడ్రాలా, పిల్లలను కననిదానా, ఆనందించు. 1 ప్రసవ వేదన పడనిదానా, ఆనందంతో కేకలు పెట్టు. 1 ఎందుకంటే, భర్త ఉన్న ఆమె పిల్లల కంటే భర్త లేని దాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు” అని రాసి ఉంది.

బైబిల్ (తెలుగు)

In The King James Version

For it is written, Rejoice, thou barren that bearest not; break forth and cry, thou that travailest not: for the desolate hath many more children than she which hath an husband.

In Context

26అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది. ఆమె మనకు తల్లి. 1

28సోదరులారా, మీరు కూడా ఇస్సాకు లాగా వాగ్దానం ప్రకారం పుట్టిన కొడుకులుగా ఉన్నారు.

Read all of గలతీ పత్రిక 4

Cross References

Ruth 1:11అప్పుడు నయోమి “నా బిడ్డలారా, మీరు వెనక్కి మళ్ళండి. మిమ్మల్ని పెళ్ళి చేసుకోడానికి ఇప్పుడు నా కడుపున కొడుకులు పుట్టరు గదా.

1 Samuel 2:5తృప్తిగా భోజనం చేసినవారు అన్నం కోసం కూలి పనికి వెళ్తారు. 1 ఆకలి వేసినవారు కడుపునిండా తింటారు. 1 గొడ్రాలు ఏడుగురు పిల్లలను కంటుంది. 1 ఎక్కువమంది పిల్లలను కనిన స్త్రీ కృశించిపోతుంది. 1

Psalms 113:9ఆయన పిల్లలు లేని దాన్ని ఇల్లాలుగా చేస్తాడు. ఆమెకు పిల్లల తల్లిగా సంతోషం కలగజేస్తాడు. యెహోవాను స్తుతించండి.

Isaiah 54:1“గొడ్రాలా, పిల్లలు కననిదానా, పాటలు పాడు. ఎన్నడూ ప్రసవవేదన పడనిదానా, సంతోషంతో గట్టిగా గానం చెయ్యి. 1 పెళ్ళయిన స్త్రీ పిల్లలకంటే భర్త వదిలేసిన స్త్రీకి పుట్టే పిల్లలు ఎక్కువమంది” అని యెహోవా చెబుతున్నాడు. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study గలతీ పత్రిక 4:27

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesGeneva Bible Notes (1599)
← గలతీ పత్రిక 4:26గలతీ పత్రిక 4గలతీ పత్రిక 4:28 →