Genesis 10:12
నీనెవె కాలహుల మధ్య రెసెను అనే ఒక పెద్ద పట్టాణాన్నీ కట్టించాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Resen between Nineveh and Calah: the same is a great city.
In Context
11ఆ ప్రాంతంలో నుంచి అతడు అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనెవె, రహోబోతీరు, కాలహు పట్టణాలను,
13మిస్రాయిముకు లూదీ, అనామీ, లెహాబీ, నప్తుహీ,
Cross References
Ezekiel 32:26అక్కడ మెషెకు తుబాలు దాని గుంపంతా ఉన్నాయి. 2 దాని సమాధులు దాని చుట్టూ ఉన్నాయి. వాళ్ళంతా సున్నతి లేని వాళ్ళు. వాళ్ళు సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు కత్తిపాలయ్యారు. 2