Genesis 10:3
గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the sons of Gomer; Ashkenaz, and Riphath, and Togarmah.
In Context
2యాపెతు సంతానం గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.
4యావాను సంతానం ఏలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము.
Cross References
Ezekiel 27:14బేత్ తోగర్మా వాళ్ళు గుర్రాలను యుద్ధాశ్వాలనూ కంచరగాడిదలనూ ఇచ్చి నీ సరకులు కొన్నారు.