Genesis 10:8
కూషుకు నిమ్రోదు పుట్టాడు. అతడు భూమి మీద పరాక్రమం కలిగిన శూరుల్లో మొదటివాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Cush begat Nimrod: he began to be a mighty one in the earth.
In Context
7కూషు కొడుకులు సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. రాయమా కొడుకులు షేబ, దదాను.
Cross References
Genesis 2:13రెండో నది పేరు గీహోను. అది ఇతియోపియా + 2:13 కూషు దేశం అంటే ప్రస్తుత ఇతియోపియా దేశం. సూడాన్లో కొద్ది భాగం కూడా కూషు దేశంలో ఉంది. దేశమంతటా ప్రవహిస్తున్నది.
Micah 5:6వారు కత్తితో అష్షూరు దేశాన్ని పాలిస్తారు. 1 తమ చేతుల్లోని కత్తులతో నిమ్రోదు దేశాన్ని పరిపాలిస్తారు. 1 అష్షూరీయులు మన దేశంలో చొరబడి 1 మన సరిహద్దుల్లో ప్రవేశించినప్పుడు 1 ఆయన మనలను ఇలా కాపాడతాడు. 1