bible.software › Genesis › Genesis 11 › Genesis 11:12
Genesis 11:12
అర్పక్షదుకు ముప్ఫై ఐదు సంవత్సరాల వయస్సులో షేలహు పుట్టాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Arphaxad lived five and thirty years, and begat Salah:
In Context
11షేముకు అర్పక్షదు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు ఐదు వందల సంవత్సరాలు బ్రతికాడు.
13అర్పక్షదుకు షేలహు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు.
Read all of Genesis 11
Cross References
1 Chronicles 1:18అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు.
This Verse In Other Editions
Study Genesis 11:12