bible.software › Genesis › Genesis 24 › Genesis 24:23
Genesis 24:23
ఆమెను “నువ్వు ఎవరి అమ్మాయివి? మీ నాన్న గారింట్లో మేము ఈ రాత్రి ఉండటానికి స్థలం దొరుకుతుందా? దయచేసి నాకు చెప్పు” అని అడిగాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And said, Whose daughter art thou? tell me, I pray thee: is there room in thy father’s house for us to lodge in?
In Context
22ఒంటెలు నీళ్ళు తాగడం అయ్యాక అతడు అరతులం బరువున్న ఒక బంగారపు ముక్కుపుడకను, ఆమె చేతులకు పది తులాల బరువున్న రెండు బంగారు కడియాలను బయటకు తీశాడు.
24దానికి ఆమె “నేను నాహోరుకూ మిల్కాకూ కొడుకైన బెతూయేలు కూతుర్ని” అంది.
Read all of Genesis 24
This Verse In Other Editions
Study Genesis 24:23