Genesis 25:24
ఆమెకు నెలలు నిండి ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And when her days to be delivered were fulfilled, behold, there were twins in her womb.
In Context
Cross References
Genesis 38:27నెలలు నిండినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు.
Joshua 24:4ఇస్సాకుకు నేను యాకోబునూ ఏశావునూ ఇచ్చాను. శేయీరు కొండప్రాంతాలను స్వాధీనపరచుకొనేలా ఏశావుకిచ్చాను. అయితే యాకోబు అతని కుమారులు దిగువనున్న ఐగుప్తుకు వెళ్ళారు.