Genesis 27:17
తాను వండి సిద్ధం చేసిన రుచికరమైన వంటకాలనూ రొట్టెనూ తన కొడుకైన యాకోబు చేతికిచ్చింది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And she gave the savoury meat and the bread, which she had prepared, into the hand of her son Jacob.
In Context
16ఆమె వాటిని యాకోబుకు తొడిగింది. మేక పిల్లల చర్మాన్ని అతని మెడ పైని నున్నని భాగంలో కప్పింది.