The Bible Software
bible.softwareGenesisGenesis 27 › Genesis 27:26

Genesis 27:26

అప్పుడు అతని తండ్రి అయిన ఇస్సాకు “నా కొడుకా, దగ్గరికి వచ్చి నాకు ముద్దు పెట్టు” అన్నాడు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And his father Isaac said unto him, Come near now, and kiss me, my son.

In Context

25అప్పుడు ఇస్సాకు “ఆ ఆహారం తీసుకురా. నువ్వు వేటాడి తెచ్చిన దాన్ని నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను” అన్నాడు. యాకోబు ఆహారం తీసుకు వచ్చాడు. దాన్ని అతడు తిన్నాడు. ద్రాక్షారసం తీసుకు వస్తే తాగాడు.

27యాకోబు దగ్గరికి వచ్చి అతణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఇస్సాకు అతని బట్టలు వాసన చూసి అతణ్ణి ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు. 1 “చూడు, నా కొడుకు సువాసన, 1 యెహోవా ఆశీర్వదించిన చేని సువాసనలాగా ఉంది. 1

Read all of Genesis 27

Cross References

Genesis 29:11యాకోబు తాను ఆమె తండ్రి బంధువుననీ,

Song of Solomon 1:2(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) 1 నీ నోటితో + 1:2 నీ నోటితో ఆయన నోటితో నాకు ముద్దులు పెడితే ఎంత బాగుండు. 1 నీ ప్రేమ ద్రాక్షారసం కంటే ఉత్తమం. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Genesis 27:26

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Genesis 27:25Genesis 27Genesis 27:27 →