bible.software › Genesis › Genesis 27 › Genesis 27:30
Genesis 27:30
ఇలా ఇస్సాకు యాకోబును ఆశీర్వదించిన తరువాత యాకోబు తన తండ్రి ఇస్సాకు దగ్గర్నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే అతని అన్న వేట నుండి తిరిగి వచ్చాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And it came to pass, as soon as Isaac had made an end of blessing Jacob, and Jacob was yet scarce gone out from the presence of Isaac his father, that Esau his brother came in from his hunting.
In Context
29మనుషులు నీకు సేవలు చేస్తారు గాక! 1 జాతులు నీ ముందు సాగిలపడతారు గాక! 1 నీ బంధువులందరికీ నువ్వు రాజువి అవుతావు. 1 నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడతారు గాక! 1 నిన్ను శపించేవారు శాపానికి గురి అవుతారు గాక! 1 నిన్ను ఆశీర్వదించే వారికి ఆశీర్వాదం కలుగు గాక.”
31అతడు కూడా రుచికరమైన ఆహారం సిద్ధం చేసి తన తండ్రి దగ్గరికి తెచ్చాడు. “నాన్నా, నీ కొడుకు వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు” అని తండ్రితో అన్నాడు.
Read all of Genesis 27
Cross References
Genesis 10:9అతడు యెహోవా దృష్టిలో పరాక్రమం గల వేటగాడు. కాబట్టి “యెహోవా దృష్టిలో పరాక్రమం కలిగిన వేటగాడైన నిమ్రోదు వలే” అనే నానుడి ఉంది.
This Verse In Other Editions
Study Genesis 27:30