Genesis 27:29
మనుషులు నీకు సేవలు చేస్తారు గాక! 1 జాతులు నీ ముందు సాగిలపడతారు గాక! 1 నీ బంధువులందరికీ నువ్వు రాజువి అవుతావు. 1 నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడతారు గాక! 1 నిన్ను శపించేవారు శాపానికి గురి అవుతారు గాక! 1 నిన్ను ఆశీర్వదించే వారికి ఆశీర్వాదం కలుగు గాక.”
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 12:3నిన్ను ఆశీర్వదించే వాళ్ళను నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించేవాళ్ళను శపిస్తాను. భూమి మీద ఉన్న వంశాలన్నిటికీ నీ ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది.”
Genesis 25:22ఆమె గర్భంలో ఇద్దరు పసికందులు ఉన్నారు. వాళ్ళిద్దరూ గర్భంలోనే పోరాడుకుంటున్నారు. కాబట్టి ఆమె “నాకెందుకిలా జరుగుతోంది. ఇలా అయితే నేను బతకడం ఎందుకు?” అనుకుని ఈ విషయమై యెహోవాను ప్రశ్నించింది.
Genesis 25:33యాకోబు “ముందు ప్రమాణం చెయ్యి” అన్నాడు. ఏశావు యాకోబుతో ప్రమాణం చేసి తన జన్మ హక్కుని అతనికి ఆ విధంగా అమ్మి వేశాడు.
Genesis 27:40నువ్వు నీ కత్తి మీద ఆధారపడి జీవిస్తావు. నీ తమ్ముడికి దాసుడివి అవుతావు. కానీ నువ్వు తిరగబడితే అతని కాడిని నీ మెడపైనుండి విరిచి వేస్తావు.”
Genesis 49:8యూదా, నీ సోదరులు నిన్ను స్తుతిస్తారు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు. 1
Numbers 23:8దేవుడు శపించనివారిని నేనెలా శపించను? 1 దేవుడు వ్యతిరేకించని వారిని నేనెలా వ్యతిరేకించను? 1