bible.software › Genesis › Genesis 35 › Genesis 35:17
Genesis 35:17
ఆమె ప్రసవం వలన తీవ్రంగా ప్రయాసపడుతూ ఉండగా మంత్రసాని ఆమెతో “భయపడ వద్దు, ఈ సారి కూడా నీకు కొడుకే పుడతాడు” అంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And it came to pass, when she was in hard labour, that the midwife said unto her, Fear not; thou shalt have this son also.
In Context
16వారు బేతేలు నుండి ప్రయాణమై వెళ్ళారు. దారిలో ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరం ఉన్నప్పుడు రాహేలుకు కానుపు నొప్పులు మొదలయ్యాయి.
18రాహేలు కొడుకును ప్రసవించి చనిపోయింది. ప్రాణం పోతూ ఉన్న సమయంలో ఆమె “వీడి పేరు + 35:18 నా యాతన పుత్రుడు.బెనోని” అంది. కాని అతని తండ్రి అతనికి + 35:18 నా కుడి చేతి పుత్రుడు.బెన్యామీను అని పేరు పెట్టాడు.
Read all of Genesis 35
Cross References
Genesis 30:24ఇంకా ఆమె “యెహోవా నాకు ఇంకొక కొడుకుని ఇస్తాడు గాక” అనుకుని అతనికి “యోసేపు” అనే పేరు పెట్టింది.
1 Samuel 4:20ఆమె చనిపోతుండగా అక్కడ నిలబడిన స్త్రీలు ఆమెతో “భయపడకు, నీకు కొడుకు పుట్టాడు” అని చెప్పారు. ఆమె ఎలాంటి మాటా చెప్పలేదు. ఏమీ పట్టించుకోలేదు.
This Verse In Other Editions
Study Genesis 35:17