Genesis 35:21
ఇశ్రాయేలు ప్రయాణం కొనసాగించి మిగ్దల్ ఏదెరుకు అవతల తన గుడారం వేసుకున్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Israel journeyed, and spread his tent beyond the tower of Edar.
In Context
20యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభాన్ని నిలిపాడు. అది ఈ రోజు వరకూ రాహేలు సమాధి స్తంభంగా నిలిచి ఉంది.
Cross References
Micah 4:8మందల గోపురమా, సీయోను కుమార్తెకు కొండగా ఉన్న నీకు 1 పూర్వపు అధికారం వస్తుంది. 1 యెరూషలేము కుమార్తెమీద నీకు ప్రభుత్వం వస్తుంది.