Genesis 4:21
అతని తమ్ముడు యూబాలు. ఇతను తీగె వాయుద్యాలు, వేణువు వాయించే వాళ్ళందరికీ మూలపురుషుడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And his brother’s name was Jubal: he was the father of all such as handle the harp and organ.
In Context
20ఆదా యాబాలుకు జన్మనిచ్చింది. అతడు పశువులు పెంపకం చేస్తూ గుడారాల్లో నివాసం ఉండేవాళ్లకు మూలపురుషుడు.
22సిల్లా తూబల్కయీనుకు జన్మనిచ్చింది. అతడు రాగి, ఇనప పరికరాలు చేసేవాడు. తూబల్కయీను చెల్లి పేరు నయమా.
Cross References
Job 21:12వాళ్ళు తంబుర, తంతివాద్యం వాయిస్తూ గొంతెత్తి పాటలు పాడుతూ సంతోషిస్తారు. 1
Amos 6:5తీగ వాయిద్యాల సంగీతంతో పిచ్చిపాటలు పాడుతూ 2 దావీదులాగా వాయిద్యాలను మరింత మెరుగ్గా వాయిస్తారు. 2