bible.software › Genesis › Genesis 4 › Genesis 4:24
Genesis 4:24
ఏడంతలు ప్రతీకారం కయీను కోసం వస్తే లెమెకు కోసం డెబ్భై ఏడు రెట్లు వస్తుంది.” 1 షేతు, ఎనోషు
బైబిల్ (తెలుగు)
In The King James Version
If Cain shall be avenged sevenfold, truly Lamech seventy and sevenfold.
In Context
23లెమెకు తన భార్యలతో ఇలా అన్నాడు. “ఆదా, సిల్లా, నా మాట వినండి. 1 లెమెకు భార్యలారా, నా మాట ఆలకించండి. 1 నన్ను గాయపరచినందుకు నేను ఒక మనిషిని చంపాను. 1 కమిలిపోయేలా కొట్టినందుకు ఒక యువకుణ్ణి చంపాను. 1
25ఆదాము మళ్ళీ తన భార్యను కలిసినప్పుడు ఆమె ఒక కొడుకును కన్నది. అతనికి షేతు అని పేరు పెట్టి “కయీను చంపిన హేబెలుకు బదులుగా దేవుడు నాకు మరొక కొడుకును ఇచ్చాడు” అంది.
Read all of Genesis 4
Cross References
Matthew 18:22అందుకు యేసు అతనికి జవాబిస్తూ, “ఏడు సార్లు వరకే కాదు, ఏడుకు డెబ్భై సార్ల వరకూ అని నీతో చెబుతున్నాను.
This Verse In Other Editions
Study Genesis 4:24